Director Anil Ravipudi F3 Vizag Event : లాజిక్ లు వెతక్కండి..హాయిగా నవ్వుకోండి..!| ABP Desam

2022-06-05 857

F3 Success Celebrations Vizag లో సంబరంగా జరిగాయి. Director Anil Ravipudi హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. F4 సినిమా ఉంటుందన్న అనిల్ రావిపూడి....వెంకీ, వరుణ్ తేజ్ లకు విలువైన గిఫ్టులిచ్చారు.